గ్యాస్‌పై ప్రజలు ఆందోళన చెందొద్దు. మంత్రుల బృందం
ప్రజావాణి న్యూస్(మార్చి14)విజయవాడ గ్యాస్ కొరత సమస్య లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు మంత్రుల బృందం,ప్రత్యేక అధికారుల బృందాలు నిరంతర పర్యవేక్షణ కష్టం,నష్టాన్ని తగ్గించేందుకు ముమ్మర ప్రయత్నాలు.సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ,బలోపేతానికి కృషి.వంట గ్యాస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు ఆసుపత్రులు, హాస్టళ్ల కార్యకలాపాలకూ ప్రాధాన్యం రియల్ టైమ్ డేటా విశ్లేషణతో ప్రణాళికాయుత చర్యలు బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్,వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,పౌర సరఫరాల శాఖ...