గోవులను రక్షించుకుందాం రండి..గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి..బిజెపి ఆధ్వర్యంలో గోవుల సంరక్షణ కోసం గో సన్మాన్ అభియాన్ కార్యక్రమం
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) కాశినాయన:గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోవుల అక్రమ రవాణాను అరికట్టి, వాటిని రక్షించుకుందాం అంటూ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హిందువులు గోవులను దైవంగా భావించి పూజలు చేస్తారు. అలాంటి గోమాతలను అక్రమంగా రవాణా చేస్తున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాశినాయన మండల బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన నరసాపురంలోని గోవుల సంరక్షణ కోసం గో సన్మాన్ అభియాన్ కార్యక్రమాన్ని బిజెపి ఆధ్వర్యంలో తహసిల్దార్ లక్ష్మీనారాయణ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం...