గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రంగో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో మెదక్‌లో భారీ ర్యాలీమెదక్, జూలై 27 (మన ప్రజావాణి ప్రతినిధి):గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.రామాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు గోమాతకు మద్దతుగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సేకరించిన సుమారు లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా...