గోపవరం గ్రామపంచాయతీ నందు ప్రత్యేక గ్రామసభ కు అధ్యక్షత వహించిన,, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో
కడపజిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)బద్వేల్ గోపవరం మండలం గోపవరం గ్రామపంచాయతీ నందు ప్రత్యేక గ్రామసభ కు అధ్యక్షత వహించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో ఎం శ్రీధర్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో గ్రామపంచాయతీకి సంబంధించిన అజెండా లో తెలుపబడిన అంశాలపై చర్చించడం అయినది గోపవరం గ్రామపంచాయతీ కి జలధర జలహారతి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన జి పి మ్యాప్ వేయించి కార్యక్రమం జరపడమైనది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం అయినది.అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ...