గోడిశెలపేటలో ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్ – డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత ఉమ్మడి వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్ గోడిశెలపేటలో 'అరైవ్ అలైవ్' క్యాంపెయిన్ - డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్, ఫిబ్రవరి 26 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్‌లో భాగంగా గురువారం గోడిశెలపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఎస్సై పులిచర్ల ఉదయ్ కుమార్ పాల్గొని గ్రామస్తులకు, వాహనదారులకు...