గృహ వంట గ్యాస్ దుర్వినియోగం – అతిపెద్ద హోటళ్లకు బ్లాక్‌లో సరఫరా!
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) జగ్గయ్యపేట పరిసర ప్రాంతంలోని పెద్ద హోటల్ నుంచి చిన్న హోటల్ వరకు డెలివరీ బాయ్స్ చేతుల మీదుగా అక్రమంగా గ్యాస్ మార్పిడి.బ్లాక్‌లో 1500 నుంచి (2000)లకు కొనుగోలు టీ టిఫిన్ భోజనo ధరలు పెంపుతో ప్రజలపై భారం.రెవెన్యూ,సివిల్ సప్లై అధికారులు ఎక్కడ,గ్యాస్ ఏజెన్సీలపై తక్షణ చర్యలు అవసరం.గృహ అవసరాలకు ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న వంట గ్యాస్‌ను హోటళ్లకు అక్రమంగా సరఫరా చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది,సాధారణంగా ఇంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను కొంతమంది...