గూడెం-బేగంపేట రహదారి ప్రయాణం నరకమే.. రోడ్డు మరమ్మత్తు చేయాలని రోడ్డుపై బైటాయింపు
గూడెం-బేగంపేట రహదారి ప్రయాణం నరకమే.. రోడ్డు మరమ్మత్తు చేయాలని రోడ్డుపై బైటాయింపు బెజ్జంకి, ఏప్రిల్ 28(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం–బేగంపేట గ్రామాలను కలుపుతున్న రహదారి ప్రయాణం నరకంగా మారింది.రోడ్డుపై కంకర, గుంతలతో నిండిపోయిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.వర్షాల కారణంగా రహదారి మరింత దెబ్బతిని,వాహనదారులు,పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు.గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్,స్థానిక ఎమ్మెల్యే కవ్వం...