గూడూరు లో పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా?ఎవరి నిర్ణయాలు వారివేనా?కనీసం జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలు కూడా పట్టించుకోరా?
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) గూడూరు రూరల్ పరిధిలో ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలే నిదర్శనం.రూరల్ పోలీస్ స్టేషన్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందా?జిల్లా ఎస్పీ,గూడూరు ఎమ్మెల్యే ఆదేశాలు కూడా రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు పట్టించుకోరా?వేములపాళెం లో గిరిజన బాలుడు ది లైంగిక హత్యా?లేకపోతే మాములు హత్యా?రీ -పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఏఏ అధికారులు ఉండాలి.వాళ్ళు ఉన్నారా? లేదా?అసలు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొద్దున్న ఏదైనా జరిగితే ఆ వార్త సాయంత్రం లేదా అర్ధరాత్రి సమయం లో తెలియజేస్తారు.కొన్ని సంఘటనలు...