గుల్లకోట గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం
గుల్లకోట గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 06(ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ఈరోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని సర్పంచ్ గొల్లపల్లి మల్లేశం గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో గ్రామ ప్రజలు, స్థానిక ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో, చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధి...