గులాబీ గూటికి చేరిన గడ్డం సోదరులు
గులాబీ గూటికి చేరిన గడ్డం సోదరులు-సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామాలు.-ఇటీవల సోషల్ మీడియా ఇంచార్జి హరీష్ రెడ్డి.. నేడు గడ్డం సోదరులు పార్టీ మార్పు.-మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక.రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూన్ 17 రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు వరుసగా పార్టీని వీడి ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారింది.ఇటీవల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జిగా పనిచేసిన...