గుర్రప్పగారిపల్లె ఎస్సీ మాదిగ ప్రజల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మార్పీఎస్, ఎమ్ఈఎఫ్ నాయకుల డిమాండ్
పోరుమామిళ్ల ఆగస్టు 3 ప్రజావాణి మండలం గుర్రప్పగారిపల్లె గ్రామంలోని ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న స్మశాన వాటిక సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మరియు ఎమ్ఈఎఫ్ సంఘాల నాయకులు, గ్రామస్తులతో కలిసి స్థానిక మండల తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు, సామాజిక కవి యంబడి ఈశ్వర్ మరియు ఎమ్మార్పీఎస్ మండల యువ నాయకుడు దాసరిపల్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.గుర్రప్పగారిపల్లె గ్రామంలోని ఎస్సీ మాదిగ ప్రజలకు చాలా కాలంగా స్మశాన వాటిక స్థలం...