గుర్రంపోడు తండాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.

గుర్రంపోడు తండాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.     ప్రజావాణి మఠంపల్లి జూలై 23.     సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి పోలీసుల నేతృత్వంలో గుర్రంపోడు తండాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ హాజరై గుర్రంపోడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజల వద్దకే పోలీస్ సేవలను చేర్చడం మరియు ప్రజలకు భరోసాగా ఉండదనే ఈ కార్యక్రమ...