గుర్రంపోడులో ‘లిటిల్ ఛాంపియన్స్ స్కూల్’లో అడ్మిషన్స్ షురూ – చిన్నారుల భవిష్యత్తుకు పునాది – కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్
గుర్రంపోడులో లిటిల్ ఛాంపియన్స్ స్కూల్లో అడ్మిషన్స్ షురూ చిన్నారుల భవిష్యత్తుకు పునాది కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ *గుర్రంపోడు ప్రతినిధి (ప్రజావాణి)* మండల కేంద్రమైన గుర్రంపోడు లో విద్యా ప్రమాణాలకు పెట్టింది పేరైన లిటిల్ ఛాంపియన్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుండి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్య ను అందించడమే తమ లక్ష్యమని, “పుస్తకాలతో పాటు ఆటపాటలు, క్రాఫ్ట్, యోగా, నైతిక విలువలు...