గుర్రంపోడులో లిటిల్ ఛాంపియన్స్ స్కూల్లో అడ్మిషన్స్ షురూ చిన్నారుల భవిష్యత్తుకు పునాది కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్
*గుర్రంపోడు ప్రతినిధి (ప్రజావాణి)*
మండల కేంద్రమైన గుర్రంపోడు లో విద్యా ప్రమాణాలకు పెట్టింది పేరైన లిటిల్ ఛాంపియన్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుండి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్య ను అందించడమే తమ లక్ష్యమని, “పుస్తకాలతో పాటు ఆటపాటలు, క్రాఫ్ట్, యోగా, నైతిక విలువలు నేర్పిస్తాం. ప్రతి పిల్లవాడినీ ఒక ‘లిటిల్ ఛాంపియన్స్’గా తీర్చిదిద్దుతాం” అని ఆయన అన్నారు.
*ప్రత్యేకతలు:*
1. డిజిటల్ స్మార్ట్ క్లాసులు – పిల్లలకు అర్థమయ్యేలా యానిమేషన్ బోధన
2. 1: 30 టీచర్-స్టూడెంట్ రేషియో – ప్రతి పిల్లవాడిపై వ్యక్తిగత శ్రద్ధ
3. సేఫ్ ట్రాన్స్‌పోర్ట్ – గుర్రంపొడు పరిసర 10 గ్రామాలకు బస్ సౌకర్యం
4. స్పోకెన్ ఇంగ్లీష్, అబాకస్ – 1వ తరగతి నుండే ప్రత్యేక శిక్షణ
5. CCTV సెక్యూరిటీ + శుద్ధమైన తాగునీరు + ప్లే గ్రౌండ్.
తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చి వసతులు పరిశీలించి, టీచర్లతో మాట్లాడిన తర్వాతే అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు.
*అడ్మిషన్ల కోసం:* లిటిల్ ఛాంపియన్స్ స్కూల్, మెయిన్ రోడ్, గుర్రంపోడు.
సంప్రదింపవలసిన ఫోన్ నెంబర్: 9000737009, 9849964336.