గురు పౌర్ణిమ పర్వదినాన ప్రత్యేక పూజలు భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సింధు ఆదర్శ్ రెడ్డి
•గురు పౌర్ణిమ పర్వదినాన ప్రత్యేక పూజలు.. భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సింధుఆదర్శ్ రెడ్డి పటాన్చెరువు,జూలై 29 (ప్రజావాణి): గురు పౌర్ణిమ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సాయి కాలనీలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు పాలాభిషేకం, పుష్పార్చన, హారతి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి...