గురుకుల పాఠశాలకు జనసేన తరఫున సౌండ్ సిస్టం విరాళం
గురుకుల పాఠశాలకు జనసేన తరఫున సౌండ్ సిస్టమ్ విరాళం.. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యపై అవగాహనపెనుమారు (ప్రజావాణి ప్రతినిధి) ఆగస్ట్ 6ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ పాఠశాలకు జనసేన పార్టీ తరఫున రూ.18 వేల విలువైన సౌండ్ సిస్టమ్‌ను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున ఈ సౌండ్ సిస్టమ్‌ను జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్...