గుడి అభివృద్ధి ఎక్కడ?.. పూజలే పరమావధిగా పాలకవర్గం!.
మొదటిసారి పంచాయతీ పాలకవర్గం చేతిలోకి గుడి… మారింది ఏమిటి? అసంపూర్తిగా గుడికి, గుడి గోడలకు రంగులు. రంగులు పూయాల్సిన గుడికే రంగులేదే… కానీ కార్యక్రమాలు మాత్రం కలర్‌ఫుల్! తిరుమలాయపాలెం, ప్రజావాణి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన వేణుగోపాల స్వామి గుడి… ఇప్పుడు కొత్త పాలకవర్గం చేతుల్లోకి వచ్చినా పరిస్థితి మాత్రం పాతదే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గుడి గోడలు పాడైపోయి… పైకప్పు శిథిలావస్థలో ఉండగానే… కనీసం రంగురంగులతో అద్దాల్సిన గుడిని కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వేయలేకపోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. “గుడికి రంగులు వేయలేని పాలకవర్గం…...