గుడిసెలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలి సిపిఐ
గుడిసెలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలిసీపీఐహనుమకొండ, జూలై 30:హన్మకొండ, ప్రజల భూముల రక్షణ, పేదల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు హనుమకొండ మండల డిప్యూటీ తహశీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. హనుమకొండ మండలంలోని 31వ డివిజన్ పరిధిలోని సర్వే నం. 964లో ఉన్న ప్రభుత్వ భూమిలో 150, కుటుంబాలు, జేపీ నగర్ లో 250 కుటుంబాలు గత 20 సం రాలు గా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు గృహ పట్టాలు ఇవ్వాలని కోరారు....