గుడివాడ అమర్నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్ష
ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)గుడివాడ అమర్నాథ్‌కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు.హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తానన్నారు.2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక రైల్వే జోన్ కోసం గాంధీ విగ్రహం సాక్షిగా అమర్నాథ్ చేసిన వీరోచిత దీక్షా దక్షతకు ఎట్టకేలకు న్యాయస్థానం గుర్తింపునిచ్చింది.అప్పట్లో ఆత్మహత్యాయత్నం కేసు పెడితే,అది ప్రజాపోరాటం అని కలరింగ్ ఇచ్చారు.కట్ చేస్తే,అధికారంలోకి వచ్చాక ఆ జోన్ కోసం కనీసం ఒక ఎకరం భూమి కూడా కేటాయించకుండా కాలయాపన చేసి, ఇప్పుడు తీరిగ్గా కోర్టు మెట్లు ఎక్కి ఆరు నెలల శిక్షను...