గుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో జలదాన కార్యక్రమం

బెజ్జంకి, ఏప్రిల్ 12(ప్రజావాణి ) సీద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలదాన- చలివేంద్రాన్ని దాతలు దూశెట్టి మహేందర్ రెడ్డి -వాసవి దాతల సహకారంతో జలదాన కార్యక్రమాన్ని గుగ్గిళ్ల  సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య,- ఉప సర్పంచ్ దుగ్యని లావణ్య, బాలవికాస సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ముందస్తుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బాలవికాస సంస్థ...