గుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో సన్‌రైజ్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

  బెజ్జంకి,జూలై 20 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ళ గ్రామంలో బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ సహకారంతో గ్రామ ప్రజల కోసం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ యొక్క వైద్య శిబిరంలో వైద్యులు గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు తెలిపి అవసరమైన వారికీ సుమారు 30 వేల రూపాయలు గల మందులను అందజేశారు.ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో...