గుగ్గిళ్ల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దూశెట్టి ప్రశాంత్ రెడ్డి
బెజ్జంకి, జూలై 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దుశెట్టి ప్రశాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా సుధామల్ల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా తులిశాల రాజశేఖర్ నియమితులయ్యారు. మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ శాఖ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా పులి కృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ ప్రజలకు చేరవేస్తూ,...