గుగ్గిళ్ల గ్రామంలో డ్రైనేజి నిర్మాణ పనులకు భూమి పూజ

గుగ్గిళ్ల గ్రామంలో డ్రైనేజి నిర్మాణ పనులకు భూమి పూజ బెజ్జంకి, మార్చి 25(ప్రజా వాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు అయిన 15 లక్షల రూపాయల సిసి డ్రైన్ (మురుగునీరు)కాలువ పనులను గుగ్గిళ్ళ గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దుగ్యానీ లావణ్య,వార్డు సభ్యులు కొంకటి సంపత్, పంతంగి వెంకటేష్,దుశెట్టి రాజిరెడ్డి, పోతూ భూలక్ష్మి, కొంకటి...