గుగ్గిళ్ల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
గుగ్గిళ్ల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు బెజ్జంకి, ఏప్రిల్ 14(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామ పంచాయితీ ఆవరణలో ఘనంగా నిర్వహించి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి...