గుగ్గిళ్లలో కరీంనగర్ డైరీ నూతన పాలకవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా- కేడిక మధుసూదన్ రెడ్డి
బెజ్జంకి, జూన్ 7(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో కరీంనగర్ పాల డైరీ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో కేడిక మధుసూదన్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సైట్ సూపర్ వైజర్ ధన్ రాజ్, డైరీ డైరెక్టర్లు,పాడి రైతుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో నూతన పాలకవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ పాడి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ ధన్‌రాజ్, డైరెక్టర్లు...