గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం ,చెల్లించాలి

ప్రజావాణి: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలని, చెల్లించని బోర్డ్ లను తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా డివైస్ డిస్ల్పే ఫీజులు బకాయిలు రూ.7 కోట్లకు పైగా ఉండడంపై ఆగ్రహం కమిషనర్ వ్యక్తం చేసి, మాట్లాడుతూ నూరు శాతం...