గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
ప్రజావాణి న్యూస్ (మే09) గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది,వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ.హనుమంతు.ఉచిత వైద్య శిబిరంలో పోలీస్ సిబ్బందికి పలు రకాల వైద్య సేవలు ఉచితంగా అందించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్,గుంటూరు,మాక్స్ విజన్ ఐ హాస్పిటల్.పలు రకాల మందులను ఉచితంగా అందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ...