గుంటూరులో రేషన్ రచ్చ.! అసలు నిజం ఏంటి?
గుంటూరుజిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) గుంటూరుజిల్లా లో రేషన్ బియ్యం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.రేషన్ డీలర్లు ఒకవైపు, ప్రభుత్వ అధికారులు మరోవైపు ఇద్దరూ ఎవరికి వారు తామే కరెక్ట్ అంటున్నారు.గొడవ ఎలా మొదలైంది.రెండు రోజుల క్రితం పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని రేషన్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు.అధికారులు 34 రేషన్ షాపుల్లో బియ్యం లెక్కల్లో తేడాలు ఉన్నాయి.స్టాక్ రిజిస్టర్‌లో ఉన్న బియ్యానికి,షాపులో ఉన్న బియ్యానికి పొంతన లేదు.కొందరు డీలర్లు ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బయట బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.వెంటనే 34 షాపులను...