గుంటూరులో రూ.8 కోట్ల భూమి వివాదం*బినామీ పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్‌ఆరోపణలు*మాజీ ఎమ్మెల్యేపై ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్( మే 12)గుంటూరు నగరంలో కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.8 కోట్ల విలువ చేసే భూమిని బినామీ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ మాజీ పోనూరు శాసనసభ్యుడు కిలారి వెంకట రోసయ్యతో పాటు మరో ముగ్గురిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ప్రకాశ్‌నగర్, కొతపేటకు చెందిన ఉప్పలపాటి మునయ్య ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుదారు మునయ్య తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరులోని చుట్టుగుంట రోడ్ నుంచి చిలకలూరిపేట...