గుంటూరులో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు ముగ్గురికి జైలు శిక్ష – మరో వ్యక్తికి రూ.10 వేల జరిమానా
ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్ పర్యవేక్షణలో గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ A.అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురు వాహనదారులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ఒక టూ వీలర్ డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా విధించారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులకు మూడు...