గీత కార్మికుల పొట్టకొడుతున్న ‘కాట్రపల్లి’ ఘటన…!

గీత కార్మికుల పొట్టకొడుతున్న ‘కాట్రపల్లి’ ఘటన!తాడి, ఈత చెట్లను విచక్షణారహితంగా నరికేస్తున్న దుండగులు.ఆలకుంట్ల సారయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం డిమాండ్.కేసముద్రం ఆగష్టు 7,ప్రజావాణి.తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలైన తాడి, ఈత చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. పచ్చని ప్రకృతికి, ఒక కులవృత్తి జీవనాధారానికి రక్షణ కల్పించాల్సిన చోట.. కొందరు స్వార్థపరులు విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తూ గీత కార్మికుల పొట్టకొడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కులవృత్తినే నమ్ముకుని బతుకుతున్న...