గిరిజన హాస్టల్ విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

గిరిజన హాస్టల్ విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి   ప్రజావాణి హన్మకొండ ఆగస్టు 3   హనుమకొండ జిల్లా స్వేరోస్ స్వేరోస్, ఏబీఎస్‌ఎఫ్ నాయకుల డిమాండ్   వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం సేవించడం వల్ల సుమారు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని హనుమకొండ జిల్లా స్వేరోస్ స్వేరోస్, ఏబీఎస్‌ఎఫ్ నాయకులు...