గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభం
టేక్మాల్ జులై 20 మన ప్రజావాణి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యా బోధన అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ తరగతులను ప్రారంభించింది. టేక్మాల్ గిరిజన సంక్షేమ ఆశ్రమం పాఠశాలలో సోమవారం పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో 9వ 10వ తరగతులకు ఏర్పాటుచేసిన ఆన్లైన్ డిజిటల్ క్లాసులను స్థానిక తహసీల్దార్ తులసీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ... ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పాఠశాలకు రెండు టీవీలు అందజేయడం జరిగిందన్ని . ఈ డిజిటల్ తరగతుల...