గిరిజన ప్రాంతాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటల వైద్య సేవలు ప్రారంభం

***వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలి**జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్* గూడూరు మండల ప్రతినిధి:- ఆగస్టు 04. (మన సమగ్ర  ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ జిల్లాలోని మండల ప్రాథమిక వైద్యాధికారులతో గూగుల్...