గిరిజనుల మహా ధర్నను విజయవంతం చేయండి
గిరిజనుల మహా ధర్నను విజయవంతం చేయండి. LHPS బూర్గంపాడు/మండలం, ప్రజావాణి/మండల ప్రతినిధి మే24,. ఈనెల 26వ తేదీన లంబాడి హక్కుల పోరాట సమితి LHPS ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మంగీలాల్ నాయక్ అన్నారు. ప్రతి లంబాడి బిడ్డ స్వచ్ఛందంగా పాల్గొని 26న జరిగే చలో హైదరాబాద్ మహాధర్నను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఎస్...