గాలి వాన బీభత్సం ఇరిగిపడిన కరెంటు స్తంభాలు లేచిపోయిన  ఇంటిపై కప్పులు<br>

గాలి వాన బీభత్సం ఇరిగిపడిన కరెంటు స్తంభాలు లేచిపోయిన  ఇంటిపై కప్పులు చింతలపాలెం మే 25 (ప్రజావాణి) చింతలపాలెం మండలంలోని తమ్మారం గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. బలమైన గాలులకు తోడు వర్షం కురవడంతో గ్రామంలో పలుచోట్ల ఇండ్ల రేకులు ఎగిరిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకునూరి రోశమ్మ ఇంటి రేకులు పూర్తిగా గాలికి కొట్టుకుపోగా, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం అయింది  షేక్ జానమ్మ   ఇండ్ల రేకులు కూడా ...