గాలి వాన బీభత్సంతో క్షవరశాల ధ్వంసం

*గాలి వాన బీభత్సంతో క్షవరశాల ధ్వంసం* *మన ప్రజావాణి* *మందమర్రి* జూన్ 14 మందమర్రి పట్టణం పాల చెట్టు సమీపంలో గల క్షవరశాల శనివారం వీచిన గాలివానకు పెద్ద వృక్షం కూలి క్షవరశాల ధ్వంసం అయినది. నిరుపేద కుటుంబానికి చెందిన సంపటి సమ్మయ్య జీవనాధారంగా ఉన్న క్షవరశాల ధ్వంసం కావడంతో కన్నీరు మున్నూరు అవుతున్నాడు. కేవలం కుల వృత్తినే జీవనాధారంగానే నమ్ముకుని  పని చేసుకుంటున్న సమ్మయ్యకు  షాపు ధ్వంసం తో తల్ల దిల్లుతున్నాడు. సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది  ...