గాజగట్లపల్లి గ్రామంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ సహకారంతో స్మార్ట్ అంగన్‌వాడీ ప్రారంభోత్సవం.

గాజగట్లపల్లి గ్రామంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ సహకారంతో స్మార్ట్ అంగన్‌వాడీ ప్రారంభోత్సవం.   మన ప్రజావాణి మెదక్ జిల్లా ప్రతినిధి జూలై 22.     గాజగట్లపల్లి, మెదక్ జిల్లా గాజగట్లపల్లి గ్రామంలో ఎస్‌ఎం సెహగల్ ఫౌండేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ సహకారంతో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన స్మార్ట్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య, పరిశుభ్రమైన వాతావరణం మరియు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ అంగన్‌వాడీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హెచ్‌డీఎఫ్‌సీ...