గాగిల్లాపూర్‌లో సుప్రీమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

బెజ్జంకి, జూన్ 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు ప్రత్యేక చొరవతో కరీంనగర్‌కు చెందిన సుప్రీమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం  గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు .సుప్రీమ్ హాస్పిటల్‌కు చెందిన డా. తిరుపతి సిరవేణి నేతృత్వంలోని వైద్య బృందం రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్, సీబీసీ,...