గస్తీలో అప్రమత్తతో దొంగల అరెస్ట్
గస్తీలో అప్రమత్తతో దొంగల అరెస్ట్ ప్రజావాణి మార్చి :24 కామారెడ్డి జిల్లా ప్రతినిధి క్రైమ్ బీట్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు, నగదు పురస్కారం అందజేత నవతెలంగాణ-కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో రాత్రి గస్తీ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న క్రైమ్ బీట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ప్రశంసించారు. వారి విధినిబద్ధతను కొనియాడుతూ నగదు పురస్కారం అందజేశారు. సోమవారం రాత్రి సమయంలో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద కాలనీలో క్రైమ్ బీట్...