గవర్నమెంట్ హాస్పిటల్ కు కూలింగ్ వాటర్ ఫ్రిజ్ డొనేట్ చేసిన బీజేపీ నాయకులు

మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) గిద్దలూరు పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ నందు యువ బీజేపీ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి తండ్రి దప్పిలి ప్రసాద రెడ్డి జ్ఞాపకార్ధం హాస్పిటల్ కు వచ్చే పేషెంట్ ల కు వేసవి తాపానికి చల్లని నీటిని అందించే ఉద్దేశ్యం తో కూలింగ్ వాటర్ ఫ్రిజ్ ను డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా ఏం ఎల్ ఎ శ్రీ అశోక్ రెడ్డి తమ్ముడు యువ నాయకులు ముత్తు ముళ్ళ కృష్ణ కిషోర్...