గరికపాటి సమాజానికి పట్టిన చీడపురుగు – BSP MPTC బర్రె ఉదయ్ కిరణ్

ప్రజావాణిన్యూస్(మార్చి22)కంచికచర్ల పండితుడు ముసుగు వేసుకొని పేద విద్యార్థుల మీద బుసలు కొడుతున్న విషపు నాగుపాము గరికపాటి. జాతీయ బాలల హక్కుల కమిషన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్  సుమోటోగా తీసుకొని గరికపాటిమీద కేసు నమోదు చేయాలి.ప్రభుత్వము తక్షణమే పద్మశ్రీ,కళా రత్న అవార్డులను ఉపసంహరించుకోవాలి.పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లి గరికపాటి లాంటి చీడపురుగులను సమాజం నుండి ఏరివేయాలి.ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లను శుభ్రం చేసి తను చేసిన బాధ్యత రాహిత్య వ్యాఖ్యలకు పాప ప్రక్షాళన చేసుకోవాలి.ప్రముఖ ప్రసంగకర్త,ఆధ్యాత్మిక అవధాని గరికపాటి నరసింహారావు ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో...