గత ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా సిసి రోడ్డు వేశారా.
గత ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా సిసి రోడ్డు వేశారా..ప్రజావాణి న్యూస్ బద్వేల్ (మార్చి 30) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిసి రోడ్డు వేసి గ్రామాలను అభివృద్ధి చేస్తుందని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రరెడ్డి అన్నారు. మంగళవారం కలసపాడు మండలం చింతలపల్లి గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమ సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక్క గ్రామంలోనైనా సరైన సిసి రోడ్లు వేశార అని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 21 నెలల పాలనలో...