గడ్డి మందు విక్రయం పై కలెక్టర్ కు ఫిర్యాదు..<br>శరత్ ఫెర్టిలైజర్ షాపును విసిట్ చేసిన ఏడిఏ<br>అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశం<br>
గడ్డి మందు విక్రయం పై కలెక్టర్ కు ఫిర్యాదు..శరత్ ఫెర్టిలైజర్ షాపును విసిట్ చేసిన ఏడిఏఅమ్మకాలు నిలిపివేయాలని ఆదేశంప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహుల గూడెం బస్ స్టేజి సమీపంలోని శరత్ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ షాపులోని పురుగుల మందులను తాత్కాలికంగా అమ్మకాలను నిషేధించినట్లు ఏడిఏ శ్రీనివాసరావు, చిర్ర రమేష్ బాబులు తెలిపారు. నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన సిద్ధబోయిన నవీన్ ఈనెల 27న గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతిని భార్య సౌజన్య ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందును నరసింహుల...