గట్లకనిపర్తి రైస్ మిల్లులలో సిఎంఆర్ ధాన్యం అవకతవకలుఇద్దరు రైస్ మిల్లు యజమానులు అరెస్ట్ కోర్టుకు రిమాండ్
ప్రజావాణి శాయంపేట మండలం గట్లకనిపర్తి గ్రామంలోని రెండు రైస్ మిల్లుల్లో ప్రభుత్వానికి చెందిన కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ ధాన్యం అక్రమంగా దారి మళ్లించిన కేసులో ఇద్దరు రైస్ మిల్లు యజమానులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.శాయంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన సి ఆర్ నెంబర్.136/2026 కేసులో లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు యజమాని చౌళ్ళ లక్ష్మణ్‌రావు గ్రామం నర్సింహులపల్లి శాయంపేట మండలం , మరియు సి ఆర్ నెంబర్.137/2026 కేసులో శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని పెంచాల...