గంజాయి స్మోకర్స్ పట్టివేత డి-అడిక్షన్ కు తరలింపు ఎస్సై రమేష్ బాబు
గంజాయి స్మోకర్స్ పట్టివేత డి-అడిక్షన్ కు తరలింపు ఎస్సై రమేష్ బాబుప్రజావాణి,నెల్లికుదురు:గంజాయి స్మోకింగ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి డి-అడిక్షన్ కేంద్రం (మత్తుపదార్థాల వ్యసన విముక్తి కేంద్రం) కు తరలించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం నెల్లికుదురు మండలం దుర్గాభవాని తండా క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఐకెపి సెంటర్ స్థలంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి స్మోకింగ్ చేస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు...