గంజాయి,ఇతర మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ,
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) తెనాలి 1టౌన్ పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు,జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్ల డీఎస్పీల పర్యవేక్షణలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది.తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు సారథ్యంలో తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం గ్రామంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని గృహాల సముదాయంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించి,అనుమానితులు, పాత నేరస్తులను విచారణ చేసి,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే...