గంగనపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు దిలీప్ కి ఆర్థిక సాయం

ప్రజవాని :గంగనపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు దిలీప్ అత్యంత కిరాతక హత్యకు గురైన ఘటనపై బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కే రితేష్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. నేడు కాశి నాయన మండలం గంగనపల్లి లో బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.పుట్టెడు దుఃఖంలో ఉన్న దిలీప్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ, తన వంతుగా తక్షణ ఆర్థిక సాయం చెక్కును అందజేశారు.పెట్రోల్ పోసి దహనం చేసిన దుర్మార్గులను వెంటనే...