ఖాజీపేట అగ్రహారం అమ్మాయి నాగ కీర్తన సంఘటన గురించి పోలీసు యంత్రాంగాన్ని విమర్శించిన. వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్. కాకాని పూజిత..
కడప జిల్లప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)కాజీపేట అగ్రహారం విద్యార్థి కీర్తన హత్య కేసులో ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేసారని వైసిపి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారు చేసిన ఆరోపణలపై స్పందించిన కడప జిల్లా పోలీసు యంత్రాంగం.ఖాజీపేట అగ్రహారం అమ్మాయి నాగ కీర్తన సంఘటన గురించి పోలీసు యంత్రాంగాన్ని విమర్శించిన వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన కడప జిల్లా పోలీసులు.ఈ ఘటన లో పోలీసులకు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి...