ఖమ్మం సిపి సునీల్ దత్ కు డైరీ అందజేసిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు కార్యదర్శి మోదుగు వేలాద్రి
ఖమ్మం సిపి సునీల్ దత్ కు డైరీ అందజేసిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు కార్యదర్శి మోదుగు వేలాద్రి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా డైరీ ని జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు మోదుగు వేలాద్రి ఆధ్వర్యంలో సునీల్ దత్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డిసిపి అడ్మిన్ రామనుజం అడిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్...